You are currently viewing as an admin.
View as a user

డుస్సెల్ డోర్ఫ్ సంక్రాంతి సంబరాలు Düsseldorf Sankranthi Sambaraalu 2024

Start

డుస్సెల్ డోర్ఫ్ సంక్రాంతి సంబరాలు Düsseldorf Sankranthi Sambaraalu 2024

నమస్కారం
ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు , ఎన్నెన్నో ఆటపాటలు, నృత్యాలు మంచి తెలుగు భోజనం ( లంచ్ & డిన్నర్ ), మంచి వైబ్స్ పిల్లాజెల్ల, చిన్నపెద్ద అందరికీ ఆనందంగా ఒకరోజు పండుగ మధురానుభూతులని కలిగించాలనే చిన్న ప్రయత్నమే ఈ డుస్సెల్ డోర్ఫ్ సంక్రాంతి సంబరాలు. మీకు మీ కుటుంబసభ్యులందరికి హార్ధిక స్వాగతం. 

ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ సంబరాల్లో పాల్గొనాలనుకునే వాళ్ళందరూ ఈ కింద ఫామ్ ని పూర్తి చేసి రిజిస్టర్ చేసుకోగలరు. 

ఈ కార్యక్రమ నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఎంట్రీ ఫీజు నిర్ణయించడం జరిగినది
ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం
 6 - 10 సంవత్సరాల పిల్లలకు - 10 EURO 
10 - 18 సంవత్సరాల పిల్లలకు - 15 EURO 
పెద్దలకి (18 +)  - 30 EURO

in English :
Registration is required to participate in this event So, kindly register via below given form to be able to particiapte in the celebration. To cover organizational expenses, an entry fee is determined per participating guest. 
Children under the age of 5 - FREE entry 
Participant fee for Kids aged 6 -10 years - 10 EURO
Participant fee for Kids aged 11 -18 years - 15 EURO 
For Adults (18+) - 30 EURO 

If you have registered and not able to join the event please let us know in good time. Cancellation is not possible, but in exceptional circumstances, we will try to accommodate based on availability. 

Event Address: Am Schoenenkamp 1, 40599 Dusseldorf 

Contact us at someemail@gmail.com in case of questions.